India captain Virat Kohli has always preferred to go in with five bowlers and with Hardik Pandya in the side, India can afford to that without playing a batsman short in the Test match, Kohli reckoned that the Galle International Stadium pitch would be good to bat on. <br /> <br /> <br /> <br />శ్రీలంకతో గాలేలో జరగనున్న తొలి టెస్టులో భారత్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. అనంతరం విరాట్ కోహ్లీ మాట్లాడుతూ, పిచ్ గట్టిగా కనిపిస్తోందని, తొలుత బ్యాటింగ్ చేస్తే, అధిక పరుగులను స్కోర్ బోర్డుకు చేర్చవచ్చన్న ఉద్దేశంతోనే బ్యాటింగ్ ఎంచుకున్నానని చెప్పాడు