Surprise Me!

Sai Pallavi Fidaa Movie like my daughter Says Sekhar Kammula

2017-07-26 145 Dailymotion

Sekhar Kammula said, “It’s been a while since my film released and I’m little nervous. When I think about Fidaa, I would say it’s like my daughter. It’s very honest and has its heart in the right place. <br /> <br /> <br />అందాన్ని ఆడతనాన్ని తన సినిమాలలో అద్దం పట్టినట్టు చూపిస్తాడు శేకర్ కమ్ముల. శేకర్ కమ్ముల కి పెద్ద హిట్ అంటే పది సంవత్సారాల క్రితం అక్టోబర్ లో 2007లో రిలీజ్ అయిన హ్యాపీడేస్. అ తరువాత శేఖర్ కమ్ముల తీసిన సినిమాలేవి అంతగా ఆడలేదు. మళ్ళీ వరుణ్ తేజ్ హీరోగా సాయి పల్లవి హీరోయిన్ గా వచ్చిన ఫిదా తన కెరీర్ లోనే రికార్డు స్తాయి విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ సినిమా గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. అందుకే ఈ సినిమాని తన కూతురితో పోల్చి సినిమా మీద తను ఎంత నమ్మకాన్ని పెట్టుకున్నాడో ఒక్క మాటలో చెప్పాడు శేకర్ కమ్ముల. <br />

Buy Now on CodeCanyon