Jr NTR, who is rocking in new avatar The show marks the television debut of actor. , NTR earning a whopping Rs 35 lakh per episode, according to the industry grapevine, making him the highest paid actor in the history of Telugu television. <br /> <br /> <br /> <br />షో ప్రారంభానికి ముందు, షో ప్రారంభమైన తర్వాత ఎన్టీఆర్ రెమ్యూనరేషన్ ఎంత? అనే విషయమై హాట్ హాట్ చర్చ సాగింది. గతంలో రకరకాలుగా ప్రచారం జరిగినా.... తాజాగా ఓ స్పష్టమైన నంబర్ వినిపిస్తోంది. ఎన్టీఆర్ తాను వచ్చి హోస్ట్ చేస్తున్న ఒక్కో ఎపిసోడ్‌కు రూ. 35 లక్షల చొప్పున తీసుకుంటున్నట్లు సమాచారం.