India lost Abhinav Mukund (12) to paceman Nuwan Praddeep but Shikhar Dhawan (64) and Cheteshwar Pujara (37) ensured the visitors reach lunch without losing any more wicket. <br /> <br /> <br />గాలేలో శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్టులో టాస్ గెలిచి బ్యాటింగ్ ప్రారంభించిన భారత్, తొలి వికెట్ ను కోల్పోయింది. 8వ ఓవర్ వేసిన ప్రదీప్, తన మూడో బంతికి ఓపెనర్ అభినవ్ ముకుంద్ ను పెవీలియన్ దారి పట్టించాడు