Surprise Me!

Mithali Raj and Co get rousing welcome After Women's World Cup

2017-07-26 0 Dailymotion

Women's World Cup: Mithali Raj and Co get rousing welcome upon arrival from England <br />భారత మహిళా క్రికెటర్లు బుధవారం ఉదయం ముంబైకి చేరుకుంది. బుధవారం తెల్లవారుజామున ఇంగ్లాండ్‌ నుంచి ముంబైకి చేరుకున్న జట్టుకు బీసీసీఐ సిబ్బంది, అభిమానులు స్వాగతం పలికారు. ఆదివారం లార్డ్స్ వేదికగా ఆతిథ్య ఇంగ్లాండ్‌తో జరిగిన వరల్డ్ కప్ ఫైనల్లో టీమిండియా 9 పరుగుల తేడాతో ఓటమి పాలైన సంగతి తెలిసిందే.

Buy Now on CodeCanyon