Surprise Me!

Woman Cricketer Rajeshwari Gayakwad tragedy story

2017-07-27 5 Dailymotion

Team india women crickter Rajeshwari gaekwad is living in a rented house in Bengaluru <br /> <br /> <br />లార్డ్స్ వేదికగా ప్రత్యర్ధి ఇంగ్లాండ్ జట్టుతో వరల్డ్ కపై ఫైనల్లో తలపడిన జట్టులో రాజేశ్వరి గైక్వాడ్ కూడా జట్టు సభ్యురాలు. తన స్పిన్ బంతులతో ప్రత్యర్థి బ్యాట్స్‌ ఉమెన్‌లను ఉక్కిరిబిక్కిరి చేసిన భారత బౌలర్ రాజేశ్వరి గైక్వాడ్ ధీనగాథ తెలిస్తే అయ్యో అంటారు.ప్రస్తుతం రాజేశ్వరి గైక్వాడ్ అద్దె ఇంట్లో నివాసం ఉంటోంది.

Buy Now on CodeCanyon