As Shikhar Dhawan was continuously hitting Sri Lankan bowlers for boundaries, all-rounder Ravindra Jadeja was seen enjoying himself in the dressing room while also making others laugh with his playful acts. <br /> <br /> <br /> <br />తొలిరోజు శ్రీలంక బౌలర్లను ఓపెనర్ శిఖర్ ధావన్ ఉతికి ఆరేస్తున్న సమయంలో ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా తనలోని చిలిపి తనాన్ని ప్రదర్శించాడు. శ్రీలంక బౌలర్లను యాక్షన్‌ను జడేజా డ్రెస్సింగ్ రూమ్‌లో అనుకరించి భారత బృందంలో నవ్వులు పూయించాడు