Shruti Haasan surely has a loving boyfriend. Her love interest, Michael Corsale received her at the airport and the couple shared a very cute hug. Shruti doesn’t wish to go public yet with her recently changed relationship status, we’re quite sure that they’re going strong, thanks to these pictures. <br /> <br /> <br />ఎయిర్‌పోర్టులోనే అందరూ చూస్తుండగానే వాహనంలోకి దూకింది శృతి హసన్, వెంటనే కౌగిలిలో బంధించింది. మైఖేల్ ఒడిలో ఒదిగి తన్మయత్వంతో ఊగిపోయింది. మీడియా కెమెరాల్లో తమను బంధిస్తున్నాయన్న విషయాన్ని పట్టించుకోకుండా శృతిహాసన్ కౌగిలిలోనే ఉండిపోవడం ఆమె ప్రేమకు సంకేతంగా మారింది.