Sai Pallavi signed for next three movies in Dil Raju Production <br /> <br />ఏకంగా మూడు సినిమాలు ఫిక్స్..భారీగా పెంచిన రెమ్యూనరేషన్.... <br /> <br />సాయి పల్లవి లోని నటన, అందం, అభినయం చూసి, ప్రేక్షకులు తనకు పడుతున్న నీరాజనాలు చూసి ఏకంగా మరో మూడు సినిమాలు సాయి పల్లవితో చేయడానికి ఒప్పందం కుదుర్చుకున్నాడట దిల్ రాజు. ఇందులో నిజం ఎంతో తేలాల్సి ఉంది. నమ్మకపోవడానికి కారణాలు కూడా పెద్దగా లేవు. ఎందుకంటే ఆల్రెడీ నానితో mcaలో సాయి పల్లవి నటిస్తుంది. ఈ సినిమాకి దిల్ రాజే నిర్మాణ భాద్యతకు వహిస్తున్నారు.