Pro Kabaddi League Season 2017, Match 6 where Telugu Titans lost to Bengaluru Bulls by 10 points with the score 31-21 at the Gachibowli Indoor Stadium, in Hyderabad in Zone B

జూలై 28 శుక్రవారం తమిళ్ తలైవాస్ ను దెబ్బకొట్టిన తెలుగు టైటాన్స్ ఆదివారం మాత్రం పోరాడకుండానే బెంగళూరు బుల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఓడిపోయింది

ప్రొకబడ్డీ లీగ్ (పీకేఎల్)లో తెలుగు టైటాన్స్ ఫ్లాప్ షో కొనసాగుతోంది. వరుసగా రెండోసారి ఓటమి పాలై అభిమానులను నిరాశ పరిచింది. ఆదివారం బెంగళూరు బుల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 21-31 తేడాతో పరాజయం పాలైంది