To counter Reliance Jio's, JioPhone, India's third largest telecom operator Idea Cellular is also planning to launch a new phone in the market. The phone is said to be priced starting at Rs. 2,500. <br /> <br /> <br /> <br />రిలయన్స్ జియో నుంచి వస్తున్న పోటీని తట్టుకునేందుకు దేశంలోని ఇతర టెలికాం సంస్థలు వినూత్న రీతిలో పథకాలను తీసుకొస్తున్నాయి. ఎయిర్టెల్ ఇంతకుముందు లాగే మొబైల్ తయారీ కంపెనీలతో జట్టు కట్టి ఎయిర్టెల్ సిమ్‌తో కూడిన మొబైల్ అమ్మకాలను చేపట్టేందుకు సిద్దపడుతోంది.