One of the dressing-room insiders has revealed that two senior Sri Lankan cricketers raised suspicions over a player’s behaviour. Although Sri Lanka Cricket Board (SLC) do not know of such incident, International Cricket Council (ICC) have already started investigation, asking its anti-corruption unit to look into the matter. <br /> <br /> <br />ఆతిథ్య శ్రీలంకతో జరుగుతున్న మూడు టెస్టుల మ్యాచ్‌ల సిరిస్‌లో తెరపైకి 'టాయిలెట్ గేట్' వివాదం వచ్చింది. డ్రెస్సింగ్ రూమ్‌లో శ్రీలంక జట్టుకు సంబంధించిన ఆటగాడి ప్రవర్తనపై జట్టులోని ఇద్దరు సీనియర్ ఆటగాళ్లు అనుమానం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఆ జట్టులోని క్రికెటర్లపై అవినీతి నిరోధక శాఖ విచారణ జరుపుతోంది