Moeen Ali became the first bowler in The Oval's 100 Test-history to take a hat-trick as England wrapped up a crushing 239-run win in the third Test against South Africa on Monday (July 31). <br /> <br /> <br />వంద టెస్టుల ఓవల్ గ్రౌండ్‌లో ఇదే తొలి హ్యాట్రిక్ కాగా... 79 ఏళ్ల తర్వాత హ్యాట్రిక్ సాధించిన తొలి ఇంగ్లాండ్ స్పిన్నర్‌గా అలీ నిలిచాడు. తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్ 353 పరుగులు చేయగా, దక్షిణాఫ్రికా 175 పరుగులకే ఆలౌటైంది.