Surprise Me!

Sai Pallavi Dubbing For One More Telugu Movie

2017-08-02 48 Dailymotion

Malayalam hit 'Kali' is getting dubbed into Telugu. The movie's rights have been acquired by DV Krishna Swamy and he will release the film on Lakshmi Chennakesava Films. <br /> <br />ఫిదాలో స్వయంగా తెలుగు డబ్బింగ్ చెప్పిన హీరోయిన్ సాయి పల్లవి, మరోసారి తెలుగులో డబ్బింగ్ చెప్పబోతోందా? అంటే అవుననే వార్తలు వినిపిస్తున్నాయి. సాయి పల్లవి నటించిన మళయాల చిత్రం 'కలి' తెలుగులో డబ్ అవుతోంది. తెలుగు వెర్షన్ కు గానూ ఆమెను డబ్బింగ్ చెప్పమని అడుగుతున్నట్లు తెలుస్తోంది

Buy Now on CodeCanyon