War of words between Minister and Telugu Desam Party leader Akhila Priya and YSR Congress Party Nandyal candidate Silpa Mohan Reddy <br /> <br />నంద్యాల ఉప ఎన్నికల్లో మంత్రి భూమా అఖిలప్రియ, వైసిపి అభ్యర్థి శిల్పా మోహన్ రెడ్డి మధ్య మాటల యుద్ధం సాగుతోంది. బుధవారం ఇరువురు నేతలు పరస్పరం మాటల యుద్ధానికి దిగారు. <br />శిల్పా మోహన్ రెడ్డి ఎన్నికల ప్రచారానికి వస్తే చొక్కా పట్టుకొని ప్రజలు నిలదీయాలని మంత్రి భూమా అఖిలప్రియ బుధవారం అన్నారు <br />