Former Pakistan batsman Mohammad Yousuf believes that India captain Virat Kohli is not in the league of legends like Sachin Tendulkar and Rahul Dravid. <br /> <br />టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ కంటే దిగ్గజ క్రికెటర్లు సచిన్ టెండూల్కర్, రాహుల్ ద్రవిడ్‌లే గొప్ప బ్యాట్స్‌మెన్‌లు అని పాకిస్థాన్ మాజీ క్రికెటర్ మహమ్మద్ యూసఫ్ అభిప్రాయప డ్డాడు.గతంతో పోల్చితే ప్రస్తుత క్రికెట్‌లో నాణ్యత కొరవడిందని యూసఫ్ చెప్పాడు