Bigg Boss 18th episode is with full of fun with bigboss different task.finally bigg boss gave some points to the won team. they purchase some things with that points. <br /> <br />తెలుగు టెలివిజన్ రంగంలో సరికొత్తగా మొదలైన 'బిగ్ బాస్' రియాల్టీ షో ఎవరూ ఊహించని మలుపులు, టాస్క్‌లతో దూసుకెలుతోంది. భారీ ప్రేక్షకాదరణతో, హయ్యెస్ట్ టీఆర్పీ రేటింగ్స్ సాధిస్తూ దూసుకెలుతున్న ఈ షోలో..... బిగ్ బాస్ టాస్క్‌లు చాలా వింతగా ఉంటున్నాయి. తాజాగా ఇంటి సభ్యులకు బిగ్ బాస్ 'పైసా వసూల్-లగ్జరీ బడ్జెట్' అనే టాస్క్ ఇచ్చారు. ఈ టాస్క్‌లో భాగంగా ఇంటి సభ్యులను బిగ్ బాస్ రెండు గ్రూఫులుగా విడగొట్టారు. ఒక గ్రూఫును ఇంటి యజమానులుగా, ఒక గ్రూఫును వినియోగదారులుగా ఫిక్స్ చేశారు.