Deepika Padukone makes for a uber hot cover girl for any fashion magazine.but deepika padukone dosen't care this issue. <br /> <br />బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపిక పదుకోన్ తరచూ ఏదో ఒక మేగజైన్ కోసం హాట్ హాట్‌గా ఫోజులు ఇవ్వడం సాధారణమైన విషయమే. అయితే ఇటీవల మాగ్జిమ్ అనే మేగజైన్ కోసం దీపిక పదుకోన్ నగ్నంగా ఫోజులు ఇచ్చినట్లు ఉన్న ఓ ఫిక్ ఇంటర్నెట్లో వైరల్ అయింది
