Rana daggubati came to bigg boss reality show because of nene raju nene mantri movie pramotion. at the entry of rana house mates get shocked to see him. <br /> <br />ఎన్టీఆర్ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న బిగ్‌బాస్ తెలుగు రియాలిటీ షో.. మూడోవారం ఎలాంటి గొడవలు లేకుండానే ప్రశాంతంగా గడిపించిపోయింది. బిగ్ బాస్ లో ఇప్పటివరకు గెస్ట్ లు రావడం కానీ..మూవీ ప్రమోషన్స్ కానీ జరగలేదు.మొట్టమొదటిగా బిగ్‌బాస్ ప్రారంభమై మూడో వారం తర్వాత ఈ వేదిక ద్వారా తొలిసారి ఓ సినిమా ప్రమోషన్ చేసుకోవడం విశేషం..అది కుడా రానా దగ్గుబాటి నటించిన నేనే రాజు నేనే మంత్రి సినిమా ప్రమోషన్‌ను బిగ్‌బాస్‌లో నిర్వహించడం వల్ల బిగ్ బాస్ షో మరింత ఉత్సాహం గా మారింది.