It’s an achievement for Ajinkya Rahane. The blistering Indian opener became the 14th player from his side to take 50 catches.

టీమిండియా వైస్ కెప్టెన్ అజ్యింకె రహానే అరుదైన ఘనత సాధించాడు. టెస్టుల్లో 50 క్యాచ్‌ల మార్కుని చేరుకున్నాడు. తద్వారా అత్యంత వేగంగా 50 క్యాచ్‌లు పట్టిన భారత రెండో ఫీల్డర్‌గా అరుదైన గుర్తింపు పొందాడు