Surprise Me!

IPL spot-fixing case: Kerala HC Lifts Life-Time Ban on Sreesanth

2017-08-07 10 Dailymotion

The Kerala High Court lifted the lifetime ban imposed on former India fast bowler S Sreesanth, paving the way for his return to competitive action.The 34-year-old was one of the playerscharged for spot-fixing during the 2013 IPL. <br /> <br /> <br />టీమిండియా ఫాస్ట్ బౌలర్ శ్రీశాంత్‌కు కేరళ హైకోర్టులో ఊరట లభించింది. శ్రీశాంత్‌పై బీసీసీఐ విధించిన నిషేధాన్ని కేరళ హైకోర్టు సోమవారం ఎత్తివేసింది. గ‌తేడాది ఢిల్లీలోని ట్రయల్ కోర్టు కూడా స్పాట్‌ ఫిక్సింగ్ కేసులో శ్రీశాంత్‌ను నిర్దోషిగా తేల్చిన సంగతి తెలిసిందే. <br />ఈ తీర్పు త‌ర్వాత త‌నపై ఉన్న నిషేధాన్ని ఎత్తేయాల‌ని శ్రీశాంత్ బీసీసీఐని కోరినప్పటికీ బోర్డు తిర‌స్క‌రించింది. దీంతో శ్రీశాంత్ కేర‌ళ హైకోర్టును ఆశ్ర‌యించాడు. కోర్టు క్లీన్‌చిట్ ఇచ్చినా బోర్డు త‌న‌ను కావాల‌ని వేధిస్తోందని పిటిష‌న్ వేశాడు.

Buy Now on CodeCanyon