Bigg boss conducted a task to housemates. That is "who wants to talk to captain they must kiss and talk" <br /> <br /> <br />నిన్న జరిగిన బిగ్ బాస్ రియాలిటీ షో లో బిగ్ బాస్ సరదా సరదా టాస్క్ లు ఇచ్చారు. కెప్టెన్ ఆదర్శ్‌తో ఎవరైనా మాట్లాడాలంటే కంపల్సరీగా తనను ముద్దు పెట్టుకోవాలనే నిబంధనను అమలు పరిచారుబిగ్ బాస్