Dhanraj and deeksha panth lonely seated at night in bigg boss house. At that time dhanraj did interviewed deeksha about big boss show. <br /> <br />బిగ్ బాస్ తెలుగు రియాలిటీ షో మాంచి జోరు మీద సాగుతుంది. ఇంటి సభ్యులకు బిగ్ బాస్ ఇచ్చే డిఫరెంట్ డిఫరెంట్ టాస్క్ లు.. కాంటెస్టెంట్ మద్య గొడవలు.. రొమాన్స్ లు.. ముద్దులు.. ఈ షోకి హైలైట్స్ గ నిలుస్తున్నాయ్