Hero Rana Nene Raju Nene Mantri movie releasing on aug 11th. Yesterday the movie promotion press meet is done at Bangalore. Rana and Kajal agarwal was attended the press meet. <br /> <br /> <br />జీవితంలో ప్రతి ఒక్కరికి లక్ష్యం ఉంటుంది. వాటి కోసం కొందరు తప్పుడు మార్గాలు అనుసరిస్తారు. నేనే రాజు నేనే మంత్రి చిత్రంలో తను ప్రాణంగా ప్రేమించిన రాధ (కాజల్) కోసం జోగేంద్ర ఏ దారిని ఎంచుకున్నాడన్నదే ఈ చిత్ర కథ అని సురేష్ బాబు మీడియాకు వెల్లడించారు