Heroine Samantha has shared a photograph of Rana's cut out in a white shirt and white lungi avatar. While posting the photograph she tweeted that "Woo hoo .. and that's my superstar brother RanaDaggubati #nenerajunenemantri #FDFS #August11." We all know that Sam is quite active in social media. This is the first time that Sam has posted something about Rana. This has grabbed the attention of netizens. <br />హీరోయిన్ సమంత త్వరలో నాగ చైతన్యను పెళ్లాడబోతున్న సంగతి తెలిసిందే. నాగ చైతన్య ద్వారా దగ్గుబాటి కుటుంబానికి సమంత బంధువు కాబోతోంది. వరుస పరంగా చూస్తే హీరో రానా సమంతకు అన్నయ్య అవుతాడు. ఈ నేపథ్యంలో సమంత చేసిన ట్వీట్ హాట్ టాపిక్ అయింది