Country's largest lender State Bank of India is set to announce its consolidated earnings (along with other banking subsidiaries) today. Profit is expected to grow a whopping 394.2 percent to Rs 2,485.3 crore in the quarter ended June 2017, compared with Rs 502.9 crore in same quarter last year. <br /> <br />ఉత్తరకొరియా హెచ్చరికల పుణ్యమాని ఇప్పటికే అమెరికన్ స్టాక్ మార్కెట్లు కుప్పకూలగా.. ఆ ప్రభావం భారత స్టాక్ మార్కెట్లపై కూడా పడింది. సెన్సెక్స్ 300పాయింట్ల మేర భారీగా పతనమైంది. నిఫ్టీకి కూడా గట్టి దెబ్బ తగిలింది.