Director Teja's Telugu movie Nene Raju Nene Mantri (NRNM) starring Rana Daggubati, Kajal Aggarwal and Catherine Tresa, has revceived positive review and ratings from the audience. <br /> <br /> <br />తేజ దర్శకత్వంలో తెరకెక్కిన 'నేనే రాజు నేనే మంత్రి' మూవీ గ్రాండ్ గా రిలీజైంది. ఇప్పటికే ఇండియాతో పాటు విదేశాల్లో పలు చోట్ల ప్రీమియర్ షోలు వేశారు. రానా, కాజల్ హీరో హీరోయిన్లుగా కేథరిన్, నవదీప్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ఈ చిత్రానికి ఆడియన్స్ నుండి పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది.