In the show of bigg boss..boss gave a chance to talk task for the contestents. In that task archana revealed her boy friends name. <br /> <br />ఇంతకి ఎం జరిగిందంటే నిన్నటి ఎపిసోడ్ లో అర్చనకి ఫోన్ రాగానే పరుగెత్తుకుంటూ వచ్చి వాళ్ళ అమ్మతో ఫోన్ మాట్లాడుతుంది. ఎలా వున్నావ్ అమ్మ..నేను బావున్నాను..తమ్ముడు డాడీ ఎలా వున్నారు..తనయ్ బావున్నాడా ? నేను తనయ్ ని చాల మిస్ అవుతున్నాను. తనయ్ తో మీరు కాంటాక్ట్ లో వున్నారా ? నేను బావున్నానని ఏం బెంగ పెట్టుకోవద్దని తనయ్ తో చెప్పండి అంటూ మాట్లాడుతుండగా బాస్ ఫోన్ కట్ చేస్తాడు