Surprise Me!

India vs Sri Lanka 3rd Test Day 1: India 329/6 at stumps, Dhawan & KL Rahul Record partnership

2017-08-12 1 Dailymotion

kl rahul and shikhar dhawan creates new record partnership in third test at Pallekele. <br /> <br />ఆతిథ్య శ్రీలంకతో చివరిదైన మూడో టెస్టులో మొదటి రోజు ముగిసే సమయానికి మొదటి ఇన్నింగ్స్ లో బారత్ 6 వికెట్ల నష్టానికి ౩29 పరుగులు చేసింది. <br />ఐతే భారత ఓపెనర్లు నిలకడగా ఆడారు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న కో్హ్లీ సేన లంచ్ విరామ సమయానికి వికెట్ నష్టపోకుండా 134 పరుగులు చేసింది. విరామం అనంతరం 123 బంతుల్లో ధావన్ 119 తో సెంచరీ సాధించగా, ఆ తర్వాత 135 బంతుల్లో రాహుల్ 85 పరుగులు సాధించాడు.

Buy Now on CodeCanyon