Titled Savya Saachi, the movie will be directed by Chandoo Mondeti of Karthikeya and Premam fame and the movie’s first look poster has been released today. <br />నాగచైతన్య నటిస్తున్న కొత్త సినిమా సవ్యసాచి.. యాక్షన్ ఎంటర్టైనర్ గా ఉండనున్న ఈ సినిమాకు ‘సవ్యసాచి' అనే టైటిల్ ఫిక్స్ చేసి ఇవాళ ఫస్ట్ లుక్ కూడా వదిలారు