Surrey’s Australian batsman c scored 30 runs in an over against Sussex in the NatWest T20 Blast at The Oval on Monday. Finch’s unbeaten 114-run stance off 64 balls also revived the possibility of Surrey’s progression to the knockout stages. In doing so, he also equalled the club’s record of seven sixes in a T20 innings held by Mark Ramprakash. <br /> <br />తాజాగా ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్ అరోన్ ఫించ్ కూడా ఇదే తరహాలో ఒకే ఓవర్‌లోనే 30 పరుగులు పిండుకుని సెంచరీతో చెలరేగాడు. ఇంగ్లాండ్ వేదికగా జరుగుతున్న టీ20 నాట్‌వెస్ట్ బ్లాస్ట్‌మ్యాచ్‌లో భాగంగా డేవిడ్ వైస్ బౌలింగ్‌లో అరోన్ ఫించ్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు.