Nandamuri Balakrishna Aggressive Speech at Paisa Vasool Audio Launch. Paisa Vasool Audio Launch event held at khammam. <br /> <br />బాలకృష్ణ హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో భవ్య క్రియేషన్స్ బేనర్‌పై వి.ఆనంద ప్రసాద్ నిర్మిస్తున్న చిత్రం 'పైసా వసూల్'. శ్రియ, కైరా, ముస్కాన్ హీరోయిన్లు. ఈ చిత్రానికి అనూప్ రూబెన్స్ అద్భుతమైన సంగీతాన్ని అందించారు. ఈ చిత్రం ఆడియో రిలీజ్ ఫంక్షన్ ఆగస్ట్ 17న ఖమ్మం లో ఓ కాలేజ్ గ్రౌండ్స్‌లో సినీ, రాజకీయ ప్రముఖుల సమక్షంలో అత్యంత వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా బాలయ్య దాదాపు 20 నిమిషాల పాటు ప్రసంగించారు.