Puri Jagannadh Speech at Paisa Vasool Audio Launch. Starring Nandamuri Balakrishna & Shreya Saran, Movie Directed By Puri Jagannadh & Music Composed By Anup Rubens And Produced By V. Ananda Prasad Under The Banner Bhavya Creations. <br />బాలయ్య హీరోగా పూరి జగన్నాధ్ దర్శకత్వంలో తెరకెక్కిన 'పైసా వసూల్' మూవీ ఆడియో రిలీజ్ వేడుక నిన్న అట్టహాసంగా జరిగింది.ఈ సందర్భంగా దర్శకుడు పూరి జగన్నాథ్ స్పీచ్ ఆకట్టుకుంది. సినిమాకు సంబంధించిన అంశాలతో పాటు బాలయ్య ఓ అభిమానిని కొట్టడంపై కూడా ఆయన స్పందించారు.