Former minister Mukesh Goud's son Vikram Goud responded on Cine Director Puri Jagannath meeting issue. <br /> విక్రమ్ గౌడ్ కాల్పుల ఘటన కలకలం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఆస్పత్రిలో తనను సినీ దర్శకుడు పూరీ జగన్నాథ్ కలవడంపై మాజీ మంత్రి ముఖేష్ గౌడ్ కుమారుడు విక్రమ్ గౌడ్ సోమవారం వివరణ ఇచ్చారు