Andhra Pradesh CM and TDP president Chandrababu Naidu responded on Kakinada corporation elections issue. <br /> <br /> <br />కాకినాడ కార్పోరేషన్ ఎన్నికల్లో అన్ని డివిజన్లలోనూ తెలుగుదేశం పార్టీ గెలిచి తీరాలని చంద్రబాబునాయుడు స్పష్టం చేశారు. అతివిశ్వాసం వద్దని, గెలుస్తామనుకోవడం వేరు.. గెలవడం వేరని పార్టీ నేతలతో తెలుగుదేశం పార్టీ అధినేత, సీఎం చంద్రబాబునాయుడు వ్యాఖ్యానించారు.
