Every week show ratings star maa got first place. Because of Bigg Boss telugu reality show. And then Rana Yari show got second place. <br /> <br />ప్రతి వారం నిర్వహించే షో రేటింగ్స్ లో ఈ వారం స్టార్ మా ఛానల్ మొదటి స్టానం లో వుంది. గతవారం కూడా స్టార్ మా రేటింగ్స్ పరంగా స్టార్స్ నే అందుకుంది. ఈ వారం కూడా అదే కంటిన్యూ చేస్తూ వచ్చింది.