Former Australia cricketer Michael Hussey feels there will be a 'battle within the battle' during the upcoming One-Day International series between India and Australia. <br /> <br />విరాట్ కోహ్లీ, స్టీవ్ స్మిత్‌ల మధ్య త్వరలో జరగబోయే సిరిస్ ఎంతో ఆసక్తికరంగా సాగుతుందనడంలో ఎలాంటి అనుమానం లేదని ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ మైక్ హస్సీ అభిప్రాయపడ్డాడు. వచ్చే నెలలో స్టీవ్ స్మిత్ నేతృత్వంలోని ఆస్ట్రేలియా భారత్‌లో పర్యటించనుంది.