Like every year, the much awaited Forbes' list of highest paid actors in the world is out now, and the good news is that three Bollywood actors - Shah Rukh Khan, Salman Khan and Akshay Kumar - are in the list of top 10 highest paid actors. <br /> <br />ప్రపంచ ప్రఖ్యాత మేగజైన్ ఫోర్బ్స్ ప్రతి ఏడాది వివిధ రంగాల్లో బాగా సంపాదిస్తున్న సెలబ్రిటీల వివరాలు సేకరించి ప్రచురిస్తున్న సంగతి తెలిసిందే. అందులో సినిమా రంగానికి చెందిన వారి వివరాల కోసం ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎదురు చూస్తూ ఉంటారు.