At the event of chiranjeevi's say raa narasimhareddy movie motion poster launching is done at hyderabad recently. All are came for that launching event except chiranjeevi. <br />మెగాస్టార్ చిరంజీవి కొత్త సినిమా ‘సై రా’నరసింహ రెడ్డి.. మోషన్ పోస్టర్ లాంచింగ్ కార్యక్రమం హైదరాబాద్ లో వైభవంగా జరిగింది. ఈ వేడుకకు ఆ చిత్ర నిర్మాత రామ్ చరణ్,అల్లు అరవింద్ ,మెగా ఫ్యామిలీకి చెందిన యువ కథానాయకులు హాజరయ్యాడు. చిత్ర దర్శకుడు సురేందర్ రెడ్డి.. రచయితలు పరుచూరి బ్రదర్స్ వచ్చారు. అందరికీ మించి ఈ వేడుకకు ముఖ్య అతిథిగా దర్శక ధీరుడు రాజమౌళి కూడా హాజరయ్యాడు . వీళ్లందరితో ఈ వేడుక కళకళలాడిపోయింది.