Surprise Me!

T10 Cricket : Sehwag And Gayle to play in first-ever T10 League

2017-08-24 3 Dailymotion

Virender Sehwag, Chris Gayle, Shahid Afridi and Kumar Sangakkara will be part of the T10 league, named Ten Cricket League, in the UAE. <br />ఫ్యాన్స్‌ ని ఆకట్టుకునేందుకు అంతర్జాతీయ క్రికెట్‌లో ఇప్పటికే చాలా మార్పులు చోటు చేసుకున్నాయి. ఈ క్రమంలో పరిమిత ఓవర్ల క్రికెట్‌లో ఓవర్ల సంఖ్యను కుదిస్తూ వచ్చారు. తొలుత 50 ఓవర్ల క్రికెట్‌ను పూర్తిగా ఆస్వాదించిన సగటు క్రికెట్ అభిమాని ఇప్పుడు టీ20 క్రికెట్‌కు అలవాటు పడ్డాడు.

Buy Now on CodeCanyon