"Wishing everyone a Happy Vinayaka Chavithi. Here's Tarak as Kusa KusaFirstLook" Posted Nandamuri Kalyan Ram. <br />ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కుతున్న 'జై లవ కుశ' చిత్రంపై అంచనాలు భారీగానే ఉన్నాయి. బాబీ దర్శకత్వం వహస్తున్నఈ చిత్రాన్ని ఎన్టీఆర్ సోదరుడు కళ్యాణ్ రామ్ నిర్మిస్తుండటం విశేషం. ఈ చిత్రంలో ఎన్టీఆర్ మూడు విభిన్నమైన పాత్రలు పోషిస్తున్నారు. జై, లవ, కుశ మూడు పాత్రల్లో నటిస్తున్నాడు.