Surprise Me!

Nayanatara playing Mother Role In Balayya Upcoming Movie

2017-08-26 1 Dailymotion

Balayya upcoming movie is planning to do. In that movie heroine nayanatara playing a mother role. <br /> <br />బాలయ్య సరసన రెండు సార్లు నటించి మెప్పించిన నయనతార..ముచ్చటగా మూడోసారి కూడా బాలయ్య సరసన నటిస్తుందని ఆశపడ్డ నందమూరి అభిమానులకి పెద్ద షాక్ ఇచ్చే న్యూస్ ఒకటి ఇప్పుడు ఫిల్మ్ నగర్ లో చక్కర్లు కొడుతుంది. బాలకృష్ణ 102వ సినిమాలో నయనతార లీడ్ హీరోయిన్ గా ఎంపికైందని ఇటీవల వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. కె.ఎస్.రవికుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో నయన్ హీరోయిన్ కాదని విశ్వసనీయ వర్గాల సమాచారం.

Buy Now on CodeCanyon