Surprise Me!

Allari Naresh's "Meda Meeda Abbayi" Theatrical Trailer Released

2017-08-28 1 Dailymotion

Allari Naresh's Meda Meeda Abbayi Theatrical Trailer released. MedaMeedaAbbayi latest 2017 Telugu movie ft. Allari Naresh and Nikhila Vimal. Directed by G Prajeeth and produced by Chandra Sekhar Boppana on Jaahnavi Fiilms banner. Music composed by Shaan Rahman. <br />అల్లరి నరేష్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం మేడమీద అబ్బాయి. జాహ్నవి ఫిల్మ్స్ పతాకంపై శ్రీమతి నీలిమ సమర్పణలో బొప్పన చంద్రశేఖర్ నిర్మిస్తున్నారు. నిఖిల విమల్ కథానాయిక. జి.ప్రజిత్ దర్శకత్వం వహిస్తున్నారు. చిత్రీకరణను పూర్తిచేసుకున్న ఈ చిత్రం నిర్మాణానంతర పనులు తుదిదశకు చేరుకున్నాయి. ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 8న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా ఈ చిత్రానికి సంబందించిన ట్రైలర్ ను ఈ రోజు చిత్ర యూనిట్ విడుదల చేసింది.ఈ సినిమా నిర్మాత మాట్లాడుతూ కొత్తదనంతో కూడిన కథతో చేస్తున్న విభిన్న చిత్రమిది. నరేష్ కెరీర్‌లో మరో మైలురాయిలా ఈ చిత్రం నిలిచిపోతుందనే నమ్మకం ఉందన్నారు.

Buy Now on CodeCanyon