Chamara Kaugedera has won the toss and decided to bat first. So for the third time in this series, India will be chasing. <br />శ్రీలంకతో జరుగుతున్న మూడో వన్డేలో భారత్ ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించింది. 218 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ 45.1 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 218 పరుగులు సాధించింది. దీంతో ఐదు వన్డేల సిరీస్ ను 3-0 తో భారత్ కైవసం చేసుకుంది.