In Bigg Boss tamil version mahesh babu entry is there. For the part of tamil spyder movie promotion the movie team planning to promote in that show. <br />ఎన్టీఆర్ హోస్ట్ చేస్తున్న బిగ్ రియాలిటీ షో బిగ్ బాస్ లో ఓ టాప్ హీరో ఎంట్రీ ఇవ్వనున్నాడు. అయితే ఆ హీరో టాలీవుడ్ హీరో అన్నమాట.. ప్రిన్స్ మహేష్ బాబు ఈ షో లో ఎంట్రీ ఇవ్వనున్నాడని సమాచారం..త్వరలో విడుదలవనున్న "స్పైడర్" సినిమా ప్రమోషన్ పనిలో భాగంగా మహేష్ ఈ షో లో ఎంట్రీ ఇస్తున్నాడు. కాకపోతే అది తెలుగు బిగ్ బాస్ లో కాదు..తమిళ బిగ్ బాస్ షో లో.. <br />