Surprise Me!

Nandyal ByElections : Reasons Behind YSRCP Defeat

2017-08-29 4 Dailymotion

why ysrcp defeated in Nandyal bypoll. The Ysrcp leaders will analysis of Nandyal bypoll result.after Nandyal poll result ys jagan reviewed on this result. <br />2019 ఎన్నికలకు నంద్యాల ఉపఎన్నికలు సెమీ ఫైనల్‌గా భావించారు. అయితే ఈ ఎన్నికల్లో వైసీపీ ఓటమిపాలైంది. ఊహించిన దాని కంటే ఎక్కువ మెజారిటీతో టిడిపి విజయం సాధించడం వైసీపీకి మింగుడుపడడం లేదు. నంద్యాలలో 13 రోజుల పాటు వైసీపీ చీఫ్ జగన్ ప్రచారం నిర్వహించినా కానీ, ప్రయోజనం లేకుండా పోయింది. ఈ ఫలితాలు ఏపీ రాజకీయాలపై ప్రభావం చూపే అవకాశం లేకపోలేదనే అభిప్రాయాన్ని విశ్లేషకులు వ్యక్తం చేస్తున్నారు.

Buy Now on CodeCanyon