Surprise Me!

BJP MLA Lost Life of Swine Flu

2017-08-29 0 Dailymotion

The Bharatiya Janata Party legislator from the Mandalgarh constituency in Rajasthan’s Bhilwara district, Kirti Kumari, lost life of influenza A (H1N1), commonly referred to as swine flu in India, <br />రాజస్థాన్‌ భారతీయ జనతా పార్టీ(బీజేపీ)కి చెందిన ఎమ్మెల్యే కిర్తీ కుమారి సోమవారం స్వైన్‌ ఫ్లూ కారణంగా మృతి చెందారు. భిల్వారా జిల్లాలోని మందల్‌ఘర్‌ నియోజకవర్గానికి ఆమె ప్రాతినిధ్యం వహిస్తున్నారు. స్వైన్‌ ఫ్లూతో బాధపడుతున్న ఆమెను కుటుంబసభ్యులు ఆదివారం జైపూర్‌లోని ఓ ప్రైవేట్‌ ఆసుపత్రికి తరలించారు. అధికార బీజేపీ పార్టీ ఎమ్మెల్యే అయిన కీర్తి కుమారి వారం రోజుల కిందట సొంత నియోజకవర్గంలో పర్యటనకు వెళ్లారు. ఆ తర్వాత అస్వస్థతకు గురయ్యారు <br />

Buy Now on CodeCanyon