Surprise Me!

Natural Star Nani Planning To Produce Another Film

2017-08-29 1 Dailymotion

Hero Nani planning to produce a movie with E. Prasanth. <br />హీరోగా కెరీర్ ను పీక్ స్టేజ్ లో ఎంజాయ్ చేస్తున్నాడు యంగ్ హీరో నాని. ఈ న్యాచురల్ స్టార్ ఉన్నాడంటేనే.. వసూళ్లు వరదలా వచ్చేస్తున్నాయి. సినిమా ఏ జోనర్ లో ఉన్నా.. కలెక్షన్స్ మాత్రం అడదిరిపోతాయి.ఇటు హీరోగా కంటిన్యూ అవుతూనే.. అటు ప్రొడ్యూసర్ గా కూడా అఫ్పుడప్పుడూ తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాడు నాని. <br />

Buy Now on CodeCanyon