Surprise Me!

Bigg Boss Telugu : This Week Elimination Is Very Intresting

2017-08-29 1 Dailymotion

In the yesterday's bigg boss telugu reality show..Totally five contestents are nominated for this week elimination. <br />తెలుగు రియాలిటీ షో బిగ్ బాస్ లో రీసెంట్ గా ధనరాజ్ అండ్ కత్తి కార్తిక ఎలిమినేట్ అయిన సంగతి తెలిసిందే..అయితే ఈ వీక్ ఎలిమినేషన్ చాలా ఇంటరెస్టింగ్ గా ఉండబోతుంది. ఎందుకంటే అసలు ఎలిమినేట్ అవ్వరు..గెలుస్తారు అనుకున్న వాళ్ళే ఊహించని విధంగా ఎలిమినేట్ అయ్యారు. ఇక మిగిలిన వాళ్ళలో చాలా మంది ఎలిమినేట్ అయ్యే అవకాశాలున్న వాళ్ళే..మరి ఈ వీక్ ఎలిమినేషన్ లో శివబాలాజీ సేఫ్ జోన్ లో వుండగా..హరితేజ టీం కెప్టెన్ గా వ్యవహరిస్తుంది.

Buy Now on CodeCanyon