Surprise Me!

Bigg Boss Telugu : Paruchuri Brother Shocking Comments on Bigg Boss Telugu

2017-08-30 114 Dailymotion

Jr NTR's Bigg Boss Show made me Emotional says Tollywood Writer Paruchuri Gopala Krishna. He also shares his memories about Sr NTR & Jr NTR in Today's Paruchuri Palukulu Episode 2. <br /> <br />బిగ్ బాస్ షో గురించి మాట్లాడుకుంటే... నాకు ఈ షో నచ్చింది. ఎందుకు నచ్చింది అంటే... ఒకప్పుడు భారత దేశ వ్యాప్తంగా ఉమ్మడి కుటుంబ వ్యవస్థ ఉండేది. ఆ ఉమ్మడి కుటుంబ వ్యవస్థ ఇపుడు విచ్చిన్నం అయిపోయింది. కుటుంబం కుదించుకుపోయి కుటుంబ బాంధవ్యాలు నాశనం అయిపోతున్న సందర్భంలో రక్త సంబంధం లేని 14 మందిని తీసుకొచ్చి ఒక చోట కూర్చోబెట్టి 70 రోజుల్లో వాళ్లకు తెలియని ప్రేమాభిమానాలు పుట్టేలా చేస్తున్నారు.

Buy Now on CodeCanyon